Friday, October 11, 2024

తిరుమలను సందర్శించిన సాయి ధరమ్ తేజ్

తిరుమల శ్రీవారి దర్శనంకి అలిపిరి మెట్ల మార్గం లో నడచి తిరుమల చేరుకున్నారు హీరో మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్. ఉదయం విఐపి బ్రేక్ లో శ్రీవారి ని దర్శించి మొక్కులు తీర్చుకోనున్నారు. నడచి వచ్చేటప్పుడు సాయిధరమ్ ని గుర్తుపట్టిన భక్తులు ఫోటోలు తీసుకున్నారు.

Hot this week

కన్నప్ప అఫీషియల్ టీజర్ | విష్ణు మంచు | మోహన్ బాబు | ప్రభాస్ | మోహన్ లాల్ | అక్షయ్ కుమార్

ప్రభాస్, అక్షయ్ కుమార్ మరియు మోహన్‌లాల్‌లతో సహా, ప్రముఖ తారాగణం కారణంగా...

Topics

కన్నప్ప అఫీషియల్ టీజర్ | విష్ణు మంచు | మోహన్ బాబు | ప్రభాస్ | మోహన్ లాల్ | అక్షయ్ కుమార్

ప్రభాస్, అక్షయ్ కుమార్ మరియు మోహన్‌లాల్‌లతో సహా, ప్రముఖ తారాగణం కారణంగా...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img