News image

మారిషస్ శంఖారావం

మారిషస్ తెలుగు వారు, తెలుగు భాషా దినోత్సవ శుభ సందర్భంగా మారిషస్ లో అగస్టు ఇరవై ఏడో తేదీ నుండి నాలుగు రోజులు ఘనంగా తెలుగు భాషా దినోత్సవాలు నిర్వహించారు. ఈ సభలకు ప్రముఖ ... Read more

స్టోరీస్

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
article thumbnailశ్రీరామ నవమి అనగానే గుళ్ళలో పందిళ్ళు, వడపప్పు పానకాలు, సీతారామ కళ్యాణం, ముఖ్యంగా ఊళ్ళల్లో ఐతే పండగ అనే కంటే ఒక పెళ్లి వాతావరణం ఉంటుంది. పెళ్లన్నా, పెళ్లి హడావుడి అన్నా ఇష్టం లేని వాళ్ళెవరు? బహుశా అందుకేనేమో నాకు శ్రీ రామ నవమి అంటే పండగలలో ప్రత్యేకమయిన ఇష్టం. శ్రీ రాముడు దేవుడన్న విషయం పక్కన పెట్టినా, రాముడు ఆదర్శ పురుషుడికి ప్రతిరూపం. రామాయణం - మనిషి ఎలా బతికితే మనిషి...

పాలిటిక్స్

జగన్ వ్యతిరేక మిషన్‌లో కెవిపి
article thumbnailకడప పార్లమెంటు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికి వ్యూహం రచించి, అమలు చేసే మిషన్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియమిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర రావు కీలకపాత్ర పోషిస్తున్నారు. వైయస్ జగన్‌పై పోరుకు ఆయన ప్రత్యక్షంగా ముందుకు వస్తారా, లేదా అనేది తెలియడం లేదు. కానీ జగన్‌ను ఎదుర్కోవడానికి అధిష్టానం ఆదేశాల మేరకు...

సినిమా

రెండో షెడ్యూల్‌లో ఎన్టీఆర్, తమన్నా కొత్త చిత్రం
article thumbnailజూనియర్ ఎన్టీఆర్, తమన్నా జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లిమిటెడ్ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తయింది. చిత్ర నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ- ‘ప్రధాన తారాగణం అందరూ పాల్గొన్న సన్నివేశాలు 32 రోజులపాటు తొలి షెడ్యూల్‌లో షూట్ చేశాం. మంచి కథతో హై టెక్నికల్ వాల్యూస్‌తో...

మూవీ రివ్యూలు

ఎన్టీఆర్ శక్తి చిత్రం రివ్యూ
article thumbnailఈసారి తీసే సినిమా చాలా ప్రత్యేకంగా ఉండాలని, రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకూడదని అనుకున్నాం.హేమాహేమీలైన రచయితలు కథాసహకారాన్ని అందించడంతో చాలా పకడ్బందీగా కథ తయారైంది. 300 మంది యూనిట్ సభ్యులతో 18 నెలల పాటు కష్టపడి ఈ సినిమాని అద్భుతంగా రూపొందించాడు మెహర్‌రమేష్ అంటూ శక్తి చిత్రం విడుదలకు ముందు అశ్వనీదత్ మీడియాలో కంటిన్యూగా ఊదరకొట్టారు.దాంతో అంత పెద్ద ప్రొడ్యూసర్...

ప్రవాసాంధ్రులు

మారిషస్ శంఖారావం
article thumbnailమారిషస్ తెలుగు వారు, తెలుగు భాషా దినోత్సవ శుభ సందర్భంగా మారిషస్ లో అగస్టు ఇరవై ఏడో తేదీ నుండి నాలుగు రోజులు ఘనంగా తెలుగు భాషా దినోత్సవాలు నిర్వహించారు. ఈ సభలకు ప్రముఖ కవి తెలుగు చలన చిత్ర రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ముఖ్య అతిథిగా సతీ సమేతంగా హజారయ్యారు. మారిషస్ ప్రభుత్వం తెలుగు భాషకు ప్రోత్సహాన్ని కల్పిస్తూ ఈ సభలను ఏర్పాటు చేసింది.

తెలంగాణా

కెసిఆర్ సైలెన్స్ వెనక మంత్రం?
article thumbnailతెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉండటానికి కారణం శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయమే అని సమాచారం. ఇటీవల శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదవ అధ్యాయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. 8వ అధ్యాయంలో తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ ఇవ్వాలన్నా ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే విషయాన్ని పొందుపర్చి కేంద్రానికి...

వంటలు

ఉగాది పచ్చడి తయారు చేసే విధానం
article thumbnail!! కావాల్సినవి!!తగినన్ని మామిడి ముక్కలువేప పువ్వు--2 టీ స్పూన్స్కొత్త చింతపండు --100 గ్రాములబెల్లం--30 గ్రాములటీ స్పూను కారంతగినంత ఉప్పు2--అరటిపండు ముక్కలు

జోక్స్

తెలుగు జోక్స్ : పట్టుదల
పట్టుదల"పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు.

జ్యోతిష్యం

ఈ రోజు పంచాంగం: 12-04-2011
article thumbnailదుర్ముహూర్తం    ఉ. 8-34 నుండి 9-23 వరకు తిరిగి రా. 11-06 నుండి 11-53 వరకురాహు కాలం    మ. 3-03 నుండి 4-33 వరకునక్షత్రం    పుష్యమి రా. 3-38 వరకుతిథి     శు. నవమి రా. 3-36 వరకు

కామసూత్ర

నడివయసులో సెక్స్: కవ్వింతలు
article thumbnail  వయసు పైబడే కొద్దీ మనుషుల్లో లైంగిక వాంఛలు తగ్గిపోతాయని సాధారణంగా అనుకుంటూ ఉంటాం కదా.. లైంగిక వాంఛలు యవ్వనదశలోనే బాగా నెరవేరుతాయని సమాజం భావిస్తున్న అంచనాలు పొరపాటని తాజాగా ఓ సర్వే తెలుపుతోంది. వయసు మీరే కొద్దీ తమ సెక్స్ జీవితాలు రంజుగా మారుతున్నాయని మహిళలు ఘంటాపధంగా చెబుతున్నారు.