తాజా వార్తలు

More in this category →

వినోదం

More in this category →

ఆరోగ్యం

More in this category →

Other News

నేరం చేయకుండానే 39 ఏళ్ళ జైలు

నేరం చేయకుండానే 39 ఏళ్ళ జైలు

ఓహి లోని క్లీవ్ లాండ్ లో ఓ వ్యక్తి హత్యచేసాడనే ఆరోపణలతో రికీ జాక్సన్ అనే వ్యక్తిని 1975 లో కోర్టు మరణ శిక్ష విధించింది. అయితే తాను నిర్దోషిని అంటూ రికీ ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసాడు. సుదీర్ఘ కాలం విచారణ చేసిన కోర్టు ఆయనను ఇపుడు నిర్దోషిగా విడుదల చేసింది. చేయని నేరానికి 39 ఏండ్లు జైలు జీవితం అనుభవించిన రికీ ఇలా అత్యధికకాలం జైల్లో గడిపిన అమాయుకుడిగా పేరొందారని మిచిగాన్ యూనివర్సిటీ పేర్కొంది.

by · November 24, 2014 · 0 comments · Chit Chat
కాబోయే రాష్ట్రపతి స్మృతి ఇరానీ?

కాబోయే రాష్ట్రపతి స్మృతి ఇరానీ?

  కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుటుంబంతో కలిసి ఆదివారం భిల్వాడా లోని కరోయి గ్రామంలో జ్యోతిష్యుడు నాదూలాల్ వ్యాస్ ను కలిసారు. ఇంచుమించు నాలుగు గంటలు పాటు ఆమె తన భవిష్యక్తు, తన కుటుంబీకుల భవిష్యక్తు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ  ఐదు సంవత్సరాల తరువాత రాష్ట్రపతి అయ్యే అవకాశముందని జ్యోతిష్యుడు నాదూలాల్ వ్యాస్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆయన స్మృతి ఇరానీ కి మంచి రాజకీయ భవిష్యక్తు ఉంటుందని చెప్పారని అంటున్నారు. రాజకీయ […]

by · November 24, 2014 · 0 comments · Tazaa Varthalu
ఎంత వాడు గానీ….. ఫస్ట్ లుక్

ఎంత వాడు గానీ….. ఫస్ట్ లుక్

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ హీరో గా నటించిన ‘ఎంత వాడు గానీ’ తెలుగు, తమిళ బాషలలో సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదల అయ్యింది. తమిళంలో ఎన్నై ఎరిందాల్ గా వస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటించారు. ఏ ఎం రత్నం, ఎస్ ఐశ్వర్య ల సంయుక్త నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి సంగీత దర్శకుడు హరీష్ జయరాజ్ .

by · November 24, 2014 · 0 comments · Entertainment
సంక్రాంతికి ముందే వస్తున్న ‘ముకుంద’

సంక్రాంతికి ముందే వస్తున్న ‘ముకుంద’

మెగా ఫ్యామిలి నుండి వస్తున్న హీరో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన తొలి చిత్రం ‘ముకుంద’ కొరకు అభిమానులు సంక్రాంతి వరకూ వేచి వుండక్కర్లేదు. నిర్మాతలు ఇంతకు ముందు ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నా ఆ సమయంలో పవన్ ‘గోపాల గోపాల’, అనుష్క ‘రుద్రమ దేవి’, విక్రం ‘ఐ’ లాంటి భారీ సినిమాలు ఉండడంతో డిసెంబర్ లోనే ‘ముకుంద’ ను విడుదల చేయాలని నిర్ణయించు కొన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా, హీరోయిన్ గా లైలా […]

by · November 24, 2014 · 0 comments · Entertainment
బాలింతలకు, ఎలుకలుకు ఒకటే మందు!

బాలింతలకు, ఎలుకలుకు ఒకటే మందు!

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి 14 మంది బాలింతలు మరణించారు. వీరు తీసుకున్న యాంటీబయోటిక్ సిప్రోసిన్ 500 లో జింక్ ఫాస్పైడ్ కలసిన విషపూరిత పదార్దాలున్నట్టు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న డ్రగ్ లేబొరేటరి నిర్ధారించింది. నివేదికను పోలీసులకు అందించాము. వారిప్పుడు పరిశోధన చేస్తారు. ప్రభుత్వం సఫరా చేసిన మందుల్లో విషం ఉండటం మమ్మల్లిని పెద్ద షాక్ కు గురిచేసింది. ఇది దేశానికే పెద్ద సవాలని ఛత్తీస్ ఘడ్ ఆరోగ్య శాఖా మంత్రి అమర్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు. మహవర్ ఫార్మాస్యుటికల్ […]

by · November 24, 2014 · 0 comments · Uncategorized
వెండి రధాలు, ఆయుర్వేద మందులు తయారుచేస్తున్న రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ!

వెండి రధాలు, ఆయుర్వేద మందులు తయారుచేస్తున్న రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ!

భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ వారు రూ.5 కోట్లు వెచ్చించి పుష్కలంగా వెండిని ఉపయోగించి రధాన్ని తయారుచేసారు. సంవత్సర కాలంపాటు ఈ హైటెక్ రధాన్ని తయారుచేసి పూణే నగరంలోని అలాండి దేవాలయానికి దానం చేసారు. బాటరీ సహాయంతో నడచే ఈ రధం పూర్తి ఛార్జింగ్ చేశాక ఏకధాటిగా 12 గంటలపాటు నడపొచ్చును. రెండు టన్నుల బరువుగల దీన్ని కార్బన్ ఫైబర్ తో తయారుచేశారు. ఈ అర్థంలేని ప్రాజెక్ట్ నిరశిస్తూ సీనియర్ శాస్త్రవేత్త ఒకరు సెంట్రల్ విజిలన్సు కమిషన్ వారికి ఫిర్యాదు చేసారు. […]

by · November 24, 2014 · 0 comments · Uncategorized
లోక(అ)మాన్య:

లోక(అ)మాన్య:

బాలగంగాధర్ తిలక్ … ఈ పేరు వింటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది ఈ దేశంలో గణేష్ ఉత్సవాలని మొట్టమొదటిగా ప్రారంభించిన వ్యక్తి అని. లోకమాన్య ఆయనకు వున్న బిరుదు. అంటే ‘ప్రజలచే గుర్తించ బడిన నాయకుడు’ అని. అందరూ ఆయనని బ్రాహ్మణేతరుల నాయకుడు అని ప్రచారం చేసారు. బ్రిటిష్ వారిని ఈ దేశం నుండి పారద్రోలి, అధికారాన్ని అగ్ర వర్ణాలకు అప్పగించాలని ఆయన పోరాడారు. తిలక్ తాను అంటరానితనానికి  వ్యతిరేకమని అంటూనే, బ్రాహ్మణేతరులు విద్య నేర్చుకోవలసిన అవసరం లేదనీ, రాజకీయాల్లో పాల్గోన కూడదని బహిరంగంగానే […]

by · November 24, 2014 · 0 comments · Speaking Freely
బాల్యవివాహాలు భారత్ లోనే అధికం…. ఐరాస

బాల్యవివాహాలు భారత్ లోనే అధికం…. ఐరాస

ప్రపంచ వ్యాప్తంగా జరిగే బాల్య వివాహాలు భారత్ లోనే అధికమని ఐఖ్యరాజ్యసమితి పేర్కొంది. ‘గర్ల్ నాట్ బ్రైట్’ అనే స్వచ్చంద సంస్థ ఇచ్చిన నివేదిక మేరకు ఐరాస ఈ తీర్మానం చేసింది. ముక్కుపచ్చలారని పిల్లలకు వివాహం చేయడం అన్యాయమనీ, ప్రభుత్వాలు దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఐరాస సూచించింది.

by · November 24, 2014 · 0 comments · Tazaa Varthalu
వ్యక్తుల స్వేచ్చలో న్యాయస్థానాల జోక్యం అవసరమా?

వ్యక్తుల స్వేచ్చలో న్యాయస్థానాల జోక్యం అవసరమా?

ఈ మధ్య జగుతున్న పరువుహత్యలు, ఆత్మహత్యలు, కిడ్నాపులు, విడాకుల ఘర్షణలు మొదలైనవాటిపై మద్రాస్ హై కోర్ట్ మదురై బెంచ్ లో ఒక పిల్ దాఖలయింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం కులాంతర వివాహాలు కూడా ఇటువంటి సంఘటనలకు ఒక ముఖ్య కారణమని పేర్కొంది. ఇటువంటి వివాహాల విషయంలో వధూవరుల తల్లితండ్రుల సమక్షంలో, వారి అనుమతితోనే వివాహాలు జరపాలని న్యాయస్థానం రాష్ట్ర వివాహ రిజిస్ట్రేషన్ శాఖ వారికి, హిందూ దేవస్థానాల వారికి, పోలీసులకు మార్గదర్శకాలు సూచించింది. కులాంతర వివాహం కారణంగా ఈమధ్య మన దేశ రాజధాని ఢిల్లీ లో […]

by · November 24, 2014 · 0 comments · Uncategorized
సి బి ఐ జోక్యంతో 2జి స్పెక్ట్రమ్ కేసులో అంతరాయం

సి బి ఐ జోక్యంతో 2జి స్పెక్ట్రమ్ కేసులో అంతరాయం

దేశ అత్యున్నత న్యాయస్థానం 2జి స్పెక్ట్రమ్ కేసులో సిబిఐ ని జోక్యం చేసుకోవద్దంటూ హెచ్చరించింది. దర్యాప్తు నుండి సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను తొలగించింది. రిలయెన్స్ కి సంబంధించిన అనేకమంది వ్యక్తులను రంజిత్ సిన్హా తన నివాసంలో కలుసుకొన్నట్లు అభియోగాలు వచ్చాయి.  ఈ కుంభకోణంలో కీలకపాత్ర కలిగిన అనిల్ ధీరూభాయి అంబానీ గ్రూప్ ( ఎడిఎజి)  ఉన్నత స్థాయి ప్రతినిధులతో గత 15 నెలల్లో 50 సార్లు సిన్హా ఆయన తన అధికార నివాశంలో భేటీ అయినట్లు వార్తలొచ్చాయి. ఒక ప్రభుత్వాధికారి అయిన ఆయన నివాసంలో  […]

by · November 24, 2014 · 0 comments · Uncategorized